డప్పు కళాకారులని ప్రభుత్వం ఆదుకోవాలి
అనకాపల్లి మే 30 (సమైక్యాంధ్ర) :చర్మకార వృత్తి చేసుకొని జీవించే చెప్పులు కుట్టుకుని బ్రతికే నిరుపేదలను డప్పు కళాకారులను ప్రభుత్వం మానవత్వం తో అదుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కమిటీ ఇంచార్జ్ సూదికొండ మాణిక్యాలరావు విజ్ఞప్తి ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో గత రెండు నెలల…
Image
మోసపూరిత మాటలతో ప్రజలను నమ్మించకండి
అనకాపల్లి మే 30 (సమైక్యాంధ్ర) : (సమైక్యాంధ్ర) : అబద్దాలతో మోసపూరిత మాటలతో పుట్టిన ప్రభుత్వం అబద్ధాలతోనే జీవిస్తుందని శాసనమండలి సభ్యులు బుద్ధ నాగ జగదీశ్వరావు విమర్శించారు. ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈ విధంగా అయినా ప్రజలను మోసం చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యం ఈ సంవత్సర కాలంలో 80 వేల కోట్లు అప్పులు 50వేల కోట…
Image
జగన్ పాలనకు 100కు 110 మార్కులు.. జేసీ దివాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
మే 30 (సమైక్యాంధ్ర) :ఎన్నికలకు ముందు తాను అనంతపురం జిల్లాలో పర్యటించానని.. అక్కడ ప్రజ ల్ని అడిగితే టీడీపీకి ఓటు వేస్తామని చెప్పారని.. కానీ ఎన్నికల నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. జేసీ దివాకర్ రెడ్డి. ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (జగన్) ఏడాది పాలన, నిమ్మగడ్డ రమేష్ కేసులో హై కోర్టు…
Image
రైతు భరోసా కేంద్రాలు ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే ఆమర్నాధ్
కశింకోట మే 30 సమైక్యాంధ్ర :వ్యవసాయ సంబంధ సేవలన్నింటినీ గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ద్వారా పొందవచ్చు అని ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్ అన్నారు. శనివారం మండలంలోని కన్నూరుపాలెం రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆమర్నాధ్, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు దాడి రత్నాకర్ కలిసి ప్రారంభించార…
Image
లడ్డూ లాంటి వార్త.ఇక్కడే శ్రీవారి లడ్డూ ప్రసాదం.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం అంటే భక్తులకు ఎంతో మమకారం.. తిరుపతి వెళ్తున్నారంటే.. లడ్డూ తీసుకురా అని చెప్పే స్నేహితులు, బంధువులే ఎక్కువంటే.. ఆయన లడ్డూ ప్రసాదానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.. అయితే, కరోనా లాక్‌డౌన్‌తో శ్రీవారి దర్శనంతో పాటు.. లడ్డూ ప్రసాదాలు కూడా భక…
Image
రైల్వే ప్రయాణికు లకు శుభవార్త. పట్టాలెక్కనున్న 200 రైళ్లు.
న్యూఢిల్లీ, మే 31: దేశ వ్యాప్తంగా జూన్‌ 1వ తేదీ నుంచి 200 రైళ్లు పట్టా లెక్కనున్నాయి. ఇందుకోసం రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తు న్నారు. కరోనా కారణంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలు రూపొం దించాయి. అక్కడి పరిస్థితులకు అను కుణంగా ప్రయాణి కులు నిబంధనలు పాటించాల్సి ఉం టుంది. ఇప్పటికే 30 రాజధాని తరహాల…
Image